ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద అకౌంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసింది. బ్లాక్ చేయడం కాదు... డిలీట్ చేసింది. దీనికి కారణం కొంత మంది నెటిజనులు ఆమె అకౌంట్‌ను రిపోర్ట్ చేయడమే.